చింతలపాలెం జనవరి 16 :- తెలంగాణ ఎక్స్ ప్రెస్
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని కొత్తగూడెం గ్రామం లో మంగళవారం కనుమ పండుగ పురస్కరించుకొని అయోధ్య నుండి శ్రీరాముని అక్షింతలు రావడం జరి గింది అలాగే ఇంటింటికి అక్షింతలు అందజేయడం జరిగింది గ్రామం లో ని ఆంజనేయస్వామి దేవాలయం నుండి పార్టీలకు అతీతంగా డీజే పాటల తో మంగళహారులతో మహి ళలు అంగరంగ వైభవంగా స్వాగతం పలికారు అనంతరం యునైటెడ్ ఎన్జీవో అసోసియేషన్ ఆఫ్ తెలంగా ణ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు మా ట్లాడుతూ అఖండ భారత అవని ఎన్నో ఏళ్లుగా హిందువులంతా మ హా యజ్ఞం గాభావించే అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణం చేపట్టిన నాటి నుండి కండ్లు కాసేలాగా ఎదు రుచూస్తున్న భారతదేశ హిందూ పౌ రులకు అఖండ జగతిలో జనవరి 22న శ్రీరాముడు ప్రాణ ప్రతిష్ట కాబో తున్నాడని సంతోషిస్తూ అయోధ్య శ్రీరాముని అక్షింతలు ఇంటింటికి పం పీయడం ప్రజలు సంతోషంగా ఉన్నా రు భారతదేశంలో ప్రజలంతా సుభి క్షంగా ఆయురారోగ్యాలతో,సుఖ సం తోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లు తారని మన గ్రామ వాసుల మంద రం శ్రీరాముని ప్రాణ ప్రతిష్టకు ముం దు జనవరి 20 నుండి జనవరి 24వ తేదీ వరకు ప్రతి ఒక్కరి గృహంలో ఐ దు రోజులు 5 దీపాలు వెలిగించాల ని శ్రీరామ మందిరంతో దేశం సుభి క్షంగా వర్ధిల్లుతుందని శ్రీరామ జపం చేస్తూ నిత్యం శ్రీరాముని స్మరించుకో వాలని కోరారు ఈ కార్యక్రమం లొ బజరంగదళ్ దుర్గామాత యువసేన గ్రామ పెద్దలు పాల్గొన్నారు