నిజాంసాగర్ జనవరి 16,( తెలంగాణ ఎక్స్ ప్రెస్):
మహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకోని సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ యువ నాయకుడు నిఖిల్ మహిళలకు ముగ్గుల పోటీల కార్యక్రమానికి ఎస్ఐ రాజశేఖర్, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీ కోటి జయ ప్రదీప్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎస్ఐ, మండల కాంగ్రెస్ నాయకులు, ఉపాధ్యాయులు శ్రీధర్ జోషి ని శాలువా కప్పి ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు.

ఈ సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంక గౌడ్, కుర్మా వెంకట్ రాములు, మంగలి రాములు,బోయిని హరిన్ కూమర్,గూల లక్ష్మన్, గుల్లనారాయణ,బంజ ఆగమప్ప,బోయినిమొగులయ్య,గరబోయిన సాయిరాం,బోయిని సాయిలు,హరిజన్ దుర్గయ్య, గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు