Home తాజా వార్తలు జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే తోట

జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే తోట

by Telangana Express

బిచ్కుంద జనవరి 16:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)

హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని స్ఫూర్తి స్థల్ (జైపాల్ రెడ్డి మెమోరియల్) దగ్గర మాజీ కేంద్ర మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత కీ.శే. శ్రీ సూదిని జైపాల్ రెడ్డి గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి నివాళులు అర్పించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు .

You may also like

Leave a Comment