కామారెడ్డి టౌన్ జనవరి 1,( తెలంగాణ ఎక్స్ ప్రెస్):
స్థానిక కోడూరి హనుమాన్ మందిరం నుండి సోమవారం అయోధ్య పూజిత అక్షింతల శోభయాత్ర విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బొగ్గు గనుల శాఖ డైరెక్టర్ మురళీధర్ గౌడ్ నీలం చిన్న రాజులు బిజెపి నాయకులు పెంట నరసింహులు ఈ సందర్భంగా శ్రీరాముని చిత్రపటం పల్లకిలో ఏర్పాటు చేసి శ్రీరాముని పటం ముందు అక్షింతల బిందెలు పెట్టి భజన పాటలు, కీర్తనలు, మంగళహారతులతో ప్రధాన విధుల గుండా అక్షింతలను ఊరేగించారు. అనంతరం పాత హనుమాన్ల టెంపుల్ లో అక్షింతల బిందెలను ఉంచి ర్యాలీలో పాల్గొన్న భక్తులకు చింతల రమేష్ చేతుల మీదుగా అరటి పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెంట నరసింహులు అంకరాజు అశోక్ బండారి రాజలింగం
మంద సిద్ధిరాములు
ఉడతల శ్రీశైలం అనిల్
పిల్లి మల్లేష్ తూర్పు ప్రభాకర్ గోపాలకృష్ణ గారు బొల్లి రాజు పల్లె గంగారెడ్డి చామంతుల శ్రీనివాస్ కోడూరి హనుమాన్ మందిరం నుండి మంగళ హారతులతో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళా మణులు వేముల శోభారాణి
చింతల మంజుల ధనలక్ష్మి రూప పెంట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు