46
ఎల్లారెడ్డి, డిసెంబర్ 12:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)ఎల్లారెడ్డి ఎమ్యెల్యే కె.మదన్ మోహన్ రావును మంగళవారం ఎల్లారెడ్డి ప్రముఖ సర్జన్ డాక్టర్ .నాగేశ్వర్ రావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సంధర్బంగా పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి సత్కరించారు. ఆయన వెంట ఫార్మసీస్ట్ లు శ్రీధర్, మాజీ జడ్పిటిసి గయజోద్దీన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి వున్నారు.