ముధోల్:11డిసెంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ఈనెల 16వ తేదీన శ్రీ పశుపతినాథ్ ఆలయ ప్రాంగణంలో జరగబోయే మ హా పడిపూజ కార్యక్రమానికి ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రామారావు పటేల్ కు ముధోల్ అయ్యప్ప సేవా స మితి స్వాములు సోమవారం ఆహ్వా నం అందజేశారు.దీంతో ఇటీవల అ సెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో రా మారావు పటేల్ గెలుపొందడంతో ఆ యనను శాలువాతో ఘనంగా సన్మా నించి శుభాకాంక్షలు తెలిపారు. స్పం దించిన ఎమ్మెల్యే మహా పడిపూజకు తప్పకుండా వస్తానని అయ్యప్ప స్వా ములకు తెలియజేశారు.ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియో జకవర్గంలో నెలకొన్న సమస్యల ను కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో బిజెపి మండల అధ్యక్షులు కోరి పోతన్న, ముధోల్ అయ్యప్ప సేవాసమితి స్వాములు భూషణ్, రాజు ,గంగాధర్ ,గణేష్, తదితరులు ఉన్నారు
మహా పడిపూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
91