Home తాజా వార్తలు జర్నలిస్ట్ శర్మ కవితకు  అభినందించిన ప్రధాని

జర్నలిస్ట్ శర్మ కవితకు  అభినందించిన ప్రధాని

by V.Rajendernath

ఢిల్లీ, డిసెంబర్ 10:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
ఢిల్లీలో సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్న ఎన్ యూ జె(ఐ)సభ్యుడు నేత్రపాల్ శర్మ రాసిన కవితను పిటిఐ సహకారంతో ఆదివారం,  ఆ కవితను ప్రధాని నరేంద్ర మోడీకి అందించారు. కవితను చదివిన ప్రధాని  మోడీ నేత్రపాల్ శర్మను అభినందిస్తూ, ఇలాంటి కవితలు రాస్తూ మరింత పేరు ప్రఖ్యాతలు సంపాదించే కవితలు రాస్తూ ఎదగాలని ఆశీర్వదించారు. ప్రధాని మెప్పును పొందిన నేత్రపాల్ శర్మను ఎన్ యు జె (ఐ)కార్యదర్శి రాజేందర్ నాథ్,  అభినందించారు.

You may also like

Leave a Comment