శుక్రవారం భైంసా డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం అధ్యక్షులు సతీష్ మాట్లాడుతూ పోట్ పెల్లి సతీష్*(TV9) గారితో పాటు
ఈ కార్యవర్గంలొ
ఉపాద్యక్షులుగా: అబ్దుల్ బషీర్(TV5), దేవ్కె విలాస్(NTV)
జనరల్ సెక్రెటరీగా : కుంట రాజేశ్వర్(CVR)
కోశాధికారిగా : గంధం వెంకట్(ABN),
పీఆర్వోగా : రామకృష్ణ(RTV) లను ఏకగ్రీవంగా ఎన్నికోవడం జర్గింది.
సభ్యులుగా:
నరేంధర్(V6)
నాగేష్(ETV)
శ్రీనివాస్(HMTV)
విజయ్(RAJ NEWS)
సత్యనారాయణ(MAHA NEWS)
షేక్ ఇస్మాయిల్(NEWS9 TV)
శ్రీకాంత్( 99% TV)
ధర్మారావ్(TNEWS)
కానోల్ల మురళి(6TV)
రామకృష్ణ(SAKSHI TV)
రవి(BRK NEWS)
పవన్(PRIME 9 )
గంగాధర్(BHARTH TODAY) లు ఉన్నారు.