Home తాజా వార్తలు అయ్యప్పస్వామి ఆలయంలో అన్న దానం

అయ్యప్పస్వామి ఆలయంలో అన్న దానం

by Telangana Express

బోధన్ రూరల్, డిసెంబర్ 7:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) బోధన్ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మారుతి ట్రేడర్స్ యజమాని య ల మంచలి భాస్కరరావు,రాధికా దంపతులు అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

You may also like

Leave a Comment