Home తాజా వార్తలు ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

by Telangana Express

బోధన్ రూరల్,డిసెంబర్ 6:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)బోధన్ పట్టణంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎల్లం, తలారి నవీన్ కుమార్, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment