Home తాజా వార్తలు కార్యకర్తల కృషితోనే విజయం

కార్యకర్తల కృషితోనే విజయం

by Telangana Express

ముధోల్:04డిసెంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కార్యకర్తల కృషితోనే ముధోల్ గడ్డపైన బీజెపి జెండాను ఎగరవేయడం జరి గిందని బీజెపి ఎమ్మెల్యే పవార్ రామా రావు పటేల్ అన్నారు. సోమవారం భైంసా పట్టణంలోని ఎమ్మెల్యే నివా సంలో ముధోల్ మండల అధ్యక్షులు కోరి పోతన్న ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ను శాలు వాతో ఘనంగా సన్మానించి శుభా కాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కోసం కార్యకర్తలు సైనికులుగా పనిచేశా రన్నారు.ఎల్లప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ నియోజక వర్గం అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో వార్డ్ సభ్యుడు కదం సంతోష్ పటేల్ ,నాయకులు ధర్మపురి శ్రీనివాస్, సపటోళ్ల పోతన్న, అగ్గోల్ల యోగేష్, వినోద్, కార్యకర్తలు ఉన్నారు.

You may also like

Leave a Comment