దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో చేరికలు
చేగుంట డిసెంబర్ 4:—– (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మెదక్ జిల్లా చేగుంట మండలం కేంద్రం నుండి
బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన చేగుంట మాజీ PACS చైర్మన్ మరియు మాజీ DCCB డైరెక్టర్ మెదక్ చిట్టబోయిన వెంకటేశం మరియు ముప్పిడి రవీందర్ దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీలో చేరారు

ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ స్టాలిన్ నరసింహులు ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ ఫకీర్ నాయక్ తుమ్మ నవీన్ మరియు తదితరులు పాల్గొన్నారు