Home తాజా వార్తలు కామారెడ్డి అయ్యప్ప ఆలయంలో భిక్ష

కామారెడ్డి అయ్యప్ప ఆలయంలో భిక్ష

by V.Rajendernath

కామారెడ్డి, డిసెంబర్ 4:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)కామారెడ్డి అయ్యప్ప దేవాలయంలో  సోమవారం మాలధారణ చేసిన  అయ్యప్ప స్వాములకు భిక్ష(అన్నదానం) ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి గోనే శ్రీనివాస్,  అన్న ప్రసాద సేవా సమితి అధ్యక్షులు నస్కంటి శ్రీనివాస్, రఘు కుమార్, పబ్బ శ్రీహరి, కృష్ణారెడ్డి, అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like

Leave a Comment