Home తాజా వార్తలు బీసీలు మారాలి బీసీలలో మార్పు రావాలి

బీసీలు మారాలి బీసీలలో మార్పు రావాలి

by Telangana Express

బీసీ కులాల నాయకులు గెలుపు కోసం ఏకతాటిపైకి రావాలి

బీసీ జన గణన చేయుటలో ప్రజా ప్రతినిధులు
పాలుపంచుకోవాలి

మంచిర్యాల, నవంబర్ 27, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మనం మారాలి మనలో మార్పు రావాలని, బీసీ కులాల నాయకులు ఏకతాటిపై రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. బీసీ జనగణల చేయుటలో నాయకుల వంతు సహకారం అందించాలని అంటున్నారు. బీసీ ప్రభుత్వం కోసం బీసీ నాయకులని నియోజకవర్గాల వారీగా అధిక మెజార్టీతో గెలుపొందించుకోవాలి. ఈ అసెంబ్లీ ఎన్నికలలో బీసీలకు
70 సంవత్సరాల కళా నెరవేరడానికి సమయం దగ్గర వచ్చిన్నది ఇప్పుడు బీసీ రాజ్యాదికారం తెచ్చుకోకపోతే మనలో ఎప్పటికి మార్పు రాదు రాదు ఆలోచించండి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా నియోజకవర్గాల వారీగా ఓట్లు బీసీ నాయకులకే ఓట్లు వేసుకొని బీసీల బతుకులు మార్చుకోవాలి. బీసీ బహుజనులందరు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఒక్కొక్కరం ఒక్క పదిమందికి చెప్పితే, ఆ పదిమంది, ఒక్కొక్కరు ఇంకా పదిమందికి బిసి ఓటరుకు చెప్పితే, బీసీ నాయకులకు ఓటు వేయాలని చెప్పితే బీసీలదే విజయం ఖాయంవుతుంది. శాసనసభ ఎన్నికలలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో బిసి కులాల ఓటర్లు చేస్తే కచ్చితంగా బీసీల రాజ్యాధికారం సాధించుకుంటారు. నియోజకవర్గంలోని పట్టణ గ్రామ ఇరుగుపొరుగు ఇంటి చుట్టుపక్కల వాళ్లకు బీసీ సోదరులకు, బంధులకు చెప్పి బీజేపికి ఓట్లు వేయమని చేపి అందరూ ఓట్లు వేసేటట్లు చెప్పుదాం బిజెపికి ఓట్లు వేసుకుని బహుజన బిసి రాజ్యాధికారం తెచ్చుకోవాలి. ఈ బానిస బతుకుల నుంచి విముక్తిని కల్పించుకోని, బీసీ నియోజకవర్గ అభ్యర్థులను గెలిపించుకొని అధిష్టానం సాధించుకోవాలి.

You may also like

Leave a Comment