తెలంగాణ ఎక్స్ప్రెస్
27 నవంబర్ మద్దూర్:
కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలంలోని యాదవ రావు పల్లి టిఆర్ఎస్ పార్టీ లో ఉన్న యూత్ మొత్తం దాదాపు 40 మంది కార్యకర్తలు ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీరేశ్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. యూత్ మొత్తం . అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని యూత్ మొత్తం ఏకమై రేవంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని పార్టీలో చేరిన కార్యకర్తలు అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కలపు సతీష్ కుమార్, బర్ల మల్లికార్జున్, కుక్కల బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.
