Home తాజా వార్తలు ప్రధాని మోదీని కలిసిన మోటూరి శ్రీకాంత్

ప్రధాని మోదీని కలిసిన మోటూరి శ్రీకాంత్

by V.Rajendernath

కామారెడ్డి, నవంబర్ 26:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)

కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన ప్రధాని మోడీ కామారెడ్డిలోని హెలిప్యాడ్ వద్ద ల్యాండింగ్ అయ్యాక ప్రధానిని మర్యాద పూర్వకంగా కలిసినట్లు బీజేపీ నాయకుడు కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ మోటూరి శ్రీకాంత్ తెలిపారు. ఆదివారం ఆయన పీఎం ను కలిసిన ఫోటో ను విడుదల చేసి మాట్లాడారు. పీఎం ను కలిసిన తరువాత మరింత ఉత్సహంతో. కామారెడ్డి లో బీజేపీ అభ్యర్థి వెంకట రమణ రెడ్డి ని గెలిపంచు కుంటామన్న నమ్మకం, విశ్వాసం మరింత పెరిగిందన్నారు. బీజేపీ కోసం రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తాం అని అన్నారు.

You may also like

Leave a Comment