55
కామారెడ్డి, నవంబర్ 26:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన ప్రధాని మోడీ కామారెడ్డిలోని హెలిప్యాడ్ వద్ద ల్యాండింగ్ అయ్యాక ప్రధానిని మర్యాద పూర్వకంగా కలిసినట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పైల కృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన పీఎం ను కలిసిన ఫోటో విడుదల చేసి మాట్లాడారు. పీఎం ను కలిసిన తరువాత మరింత ఉత్సహంతో రాష్ట్రంలో బీజేపీ పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తాం అని అన్నారు.