(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )26/11/23
భైంషా మండలం కేంద్రం లో ని
దెగాం గ్రామం లో ని
బీ ఆర్ ఎస్ నాయకులకు భ్రమ రథం పడుతున్న దేగాం
*ఎన్నికల ప్రచారంలోభాగంగా గడ్డిగారి భాస్కర్ రెడ్డి మాట్లాడుతు గ్రామంలో గడపగడప ప్రచారంలో పాల్గొన్న నిర్మల్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ జి విట్టల్ రెడ్డి భారీ మెజారిటీ తో గెలిపించాలి అని అన్నారు
మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ కిట్టు ఆసరా పింఛన్లు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ముందు అంచె లో ఉంచుతున్నారని అన్నారు.రైతులకు 24గంటలు కరంటు ఇచ్చారు అని అన్నారు
బిజెపి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అమలులో లేదని అన్నారు.ఇ.కార్యక్రమం.లో దేగాం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ అయ్యిండ్ల చంద్రకాంత్. వార్డ్ సభ్యులు మోహన్ రెడ్డి అప్పం గోవర్ధన్ రెడ్డి. గొల్ల పరమేస్ లో.పలు లు కార్యకర్తలు గ్రామ ప్రజలు సీనియర్ నాయకులు ప్రజలు తదితరులు పాలుగోన్నారు.