Home తాజా వార్తలు ఎసిబి వలలో వ్యవసాయ చేప

ఎసిబి వలలో వ్యవసాయ చేప

by V.Rajendernath

బిచ్కుంద నవంబర్ 21:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ఏసీబీ రైడ్స్ కలకలం రేపయి వివరాల్లోకి వెళ్లినట్లయితే ఏసిబి డిఎస్పి ఆనంద్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం బిచ్కుంద మండల కేంద్రంలో ఫర్టిలైజర్ షాప్ నిర్వహిస్తున్న గంగాధర్ అను వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు అగ్రికల్చర్ ఆఫీసర్ పోచయ్య బిచ్కుంద లో ఉన్న ప్రతి ఫర్టిలైజర్ షాపుకు. సంవత్సరానికి 20వేల రూపాయలు మామూలు డిమాండ్ చేయగా ఒప్పందం మేరకు 18 వేల రూపాయలకు సదరు బాధితుడు గంగాధర్ ఒప్పందం కుదుర్చుకున్నారు మొదటి మిడతగా ఎనిమిది వేల రూపాయలు ఇవ్వగా మిగిలిన 10 వేల రూపాయలకు అగ్రికల్చర్ ఆఫీసర్ పోచయ్య ఒత్తిడి చేస్తున్నారని ఏసీబీని ఆశ్రయించడంతో పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏసీబీసీఐ నాగేష్, ఏసీబీ సీఐ శ్రీనివాస్ మరియు ఏసిబి పాల్గొన్నారు

You may also like

Leave a Comment