సైదాపూర్ నవంబర్ 21
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
హుస్నాబాద్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.లో వివరాలు .
.నవంబర్ 22 బుధవారం రోజున.
హుస్నాబాద్ టౌన్ లో ఉదయం 7:౦౦ గంటల నుండి మధ్యాహ్నం 12:౦౦ గంటల వరకు అనంతరO
సైదాపూర్ మండలంలో
మధ్యాహ్నం:
12:00 …. వెన్నంపల్లి
1:00 …. లస్మన్నపల్లి
1:30 …. ఆరేపల్లి
2:00 …. బూడిదపల్లె
2:30 …. సోమారం
3:00 …. గర్రెపల్లి
3:30 …. ఎగ్లాస్ పూర్
4:00 ….. పసుక పల్లి
4:30…. దుద్దేనపల్లి
6:00…. వెన్కేపల్లి
8:00 నుండి 10:00….. సైదాపూర్
గ్రామాలలో హుస్నాబాద్ అసెంబ్లీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ గారు ప్రచారం చేయనున్నారు. కావున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం పిలుపునిచ్చిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంత సుధాకర్. రామ గ్రామాన పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.