Home తాజా వార్తలు గడప గడప కు భారీ బీ ఆర్ ఎస్ ప్రచారం

గడప గడప కు భారీ బీ ఆర్ ఎస్ ప్రచారం

by Telangana Express

(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )21/11/23
భైంషా మండలం కేంద్రం లో ని
మహాగం గ్రామం లో
బీ ఆర్ ఎస్ నాయకులకు భ్రమ రథం పడుతున్న మహాగం
*ఎన్నికల ప్రచారంలోభాగంగా మాజీ జడ్పీటీసీ సూర్యం రెడ్డి మాట్లాడుతు గ్రామంలో గడపగడప ప్రచారంలో పాల్గొన్న నిర్మల్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ జి విట్టల్ రెడ్డి భారీ మెజారిటీ తో గెలిపించాలి అని అన్నారు

మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ కిట్టు ఆసరా పింఛన్లు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ముందు అంచె లో ఉంచుతున్నారని అన్నారు.రైతులకు 24గంటలు కరంటు ఇచ్చారు అని అన్నారు

బిజెపి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అమలులో లేదని అన్నారు.ఇ కార్యక్రమం లో ముధోల్ నియోజకవర్గం.నుండి లు సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు. మహాగం గ్రామ ప్రజలు. తదితరులు పాలుగోన్నారు. ఇ కార్యక్రమం లో గ్రామ ప్రజలు తదితరులు పాలుగోన్నారు.

You may also like

Leave a Comment