బోధన్ రూరల్,నవంబర్21:(తెలంగాణ ఎక్ష్ప్రెస్స్) సాలురా మండల కేంద్రంలో గడపగడపకు కాంగ్రెస్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు.కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి, పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో అల్లే రమేష్,ఇల్తేపు రమేష్,బుద్దేలక్ష్మణ్,సోక్కంరవి, రాజు పాల్గొన్నారు.
సాలురా లో గడప గడపకు కాంగ్రెస్
25
previous post