నిర్మల్ నవంబర్ 20(తెలంగాణ ఎక్స ప్రెస్ జిల్లా ప్రతినిది ) ప్రాణాలను కాపాడే లక్ష్యంతో నిర్మల్ వాసి..ఒక సారి కాదు రెండు సార్లు కాదు ఇప్పటికీ 86 సార్లు రక్తదానం చేశాడు..ప్రాణాలు స్తెతం లెక్క చేయకుండా ముక్కు మొహం తెలియని వాళ్ళు కూ అత్యవసర సమయయం లో రక్తం దానం చేసి అందరిచే మహా రక్తదాన వీరుడు అనిపియించుకుంటునాడు నిర్మల్ కి చెందిన ప్రవీణ్ గంగాశెట్టి అతని మానవతా హృయానికి ప్రజలకు దాన్యవాదాలు తెలుపుతున్నారు.
మంగళవారం అత్యవసర పరిస్థితుల్లో నిర్మల్ ఆదిత్య హాస్పిటల్ లో గజవ్వ అనే యువతికి O+ రక్తం కావాలి అనగానే వెళ్లి రక్తదానం చేసి మరోసారి మానవత్వం చాటుకున్నారు.
అత్యవసర సమయం లో 86 సార్లు రక్తదానం చేసిన ప్రవీణ్
84