Home తాజా వార్తలు దుబ్బాక టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేసినారు

దుబ్బాక టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేసినారు

by Telangana Express

ఈసారి కొత్త ప్రభాకర్ రెడ్డి తోనే దుబ్బాక అభివృద్ధి చెందుతున్న మంత్రి హరీష్ రావు

చేగుంట నవంబర్ 9 తెలంగాణ ఎక్స్ ప్రెస్

మెదక్ జిల్లా చేగుంట మండలంలోని వడియారం గ్రామం నుండి అంబులెన్స్ తో పాటుగా భారీ కాన్వాయ్ తో దుబ్బాక చేరుకొని నామినేషన్ వేసిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కత్తిపోటు పది రోజుల తర్వాత దుబ్బాక నేలపై అడుగుపెట్టి నామినేషన్ వేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి అనంతరం అంబులెన్స్ లో హైదరాబాద్ కు వెళ్లారు ఈ సందర్భంగా హరీష్ రావు పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల రాగానే ఎంతోమంది నాయకులు వస్తుంటారు పోతుంటారు దుబ్బాక అభివృద్ధి చెందాలంటే కొత్త ప్రభాకర్ రెడ్డి సాధ్యమని కొత్త ప్రభాకర్ రెడ్డికి మొన్న జరిగిన విషయం అందరికి తెలిసిందే ప్రతి ఒక్కరూ కొత్త ప్రభాకర్ రెడ్డి గా అనుకోని ఇంటిట ప్రచారం నిర్వహిస్తూ ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొంది దుబ్బాక అభివృద్ధి చేస్తూ చేస్తూ మూడు సంవత్సరాల్లో ఎంతగానో అభివృద్ధికి నోచుకొని దుబ్బాకను కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అనంతరం తన వంతు కృషితో దుబ్బాక అభివృద్ధి పథంలో నడిచే విధంగా నా వంతు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొని ఉన్నారు.

You may also like

Leave a Comment