రాజాపూర్, నవంబర్ 7 తెలంగాణ ఎక్స్ ప్రెస్: టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అభ్యర్థి జనంపల్లి అనిరుద్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంగళవారం కల్లేపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గడపగడపకు ఆరు గ్యారంటీల పథకాలను ప్రజలకు వివరించారు.చేతి గుర్తుకు పెట్టేసి అనిరుద్ రెడ్డిని గెలిపించాలని కోరారు. రంగారెడ్డిగూడ ఎంపిటిసి శ్రీనివాస్,నాయకులు నారియా నాయక్,కావలి శివ,గోపాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు.
అనిరుద్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి
46