బోధన్ రూరల్,నవంబర్5:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)బోధన్ పట్టణంలోని 19వ వార్డ్ లో కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి, పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ను ప్రజలకు వివరించారు.ఎన్నికలలో సుదర్శన్ రెడ్డి ని గెలిపించాలని కోరారు.ఈ కార్య క్రమంలో వీరభద్రరావు, సాయిలు, ధనుంజయ రెడ్డి,సురేందర్ గౌడ్, విజయ్,సలీం,తది తరులు పాల్గొన్నారు.
గడప గడపకు కాంగ్రెస్ ప్రచారం
45
previous post