బోధన్ రూరల్,నవంబర్5:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)బోధన్ అయ్యప్ప సేవా ట్రస్ట్ నూతన అధ్యక్షులుగా శివన్నారాయణ, కార్యదర్శిగా చక్రవర్తి, ఉపాధ్యక్షులు గా సురాబత్తుని శ్రీనివాసరావు, కోశాధికారిగా కొయ్యాడ శ్రీనివాస్ గౌడ్, సహాయ కార్యదర్శిగా కట్కం రమేష్, సభ్యులుగా గోవింద్ రెడ్డి, కొడాలి కిషోర్,స్వామి గౌడ్,అబ్బా రెడ్డి, కంచోజు సత్యనారాయణ, మా శెట్టి నరసయ్య,ఈరడి పోశేట్టి,చల్లా శ్రీనివాసరావు, పురానిక్ సంతోష్ శర్మ ఎన్నికయ్యారని మేనేజింగ్ ట్రస్టీ వెంకటేశం గుప్తా తెలిపారు.
అయ్యప్ప సేవా ట్రస్ట్ కార్యవర్గం
40
previous post