50
కామారెడ్డి, నవంబర్ 4:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)ఎల్లారెడ్డి ఎమ్యెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుండి ఎల్లారెడ్డి ఓటర్లు గెలిపిస్తే,ఎమ్యెల్యేగా ఒక్కరూపాయి జీతం తీసుకొని పని చేస్తా అంటూ ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల మదన్ మోహన్ రావు శపథం చేశారు. శనివారం సదాశివనగర్ మండల కేంద్రంలో జరిగిన సభలో ప్రకటించారు. తన జీతం మొత్తం నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధిలో భాగంగా ఖర్చు చేస్తా అని ప్రకటించారు.