మక్తల్ నవంబర్ 04:- ( తెలంగాణ ఎక్స్ ప్రెస్): మక్తల్ నియోజకవర్గం నర్వ మండలంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయానికి దర్శించుకున్న
కాంగ్రెస్ నాయకులు
వాకిట శ్రీహరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ,
కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి మాజీ శాసనసభ్యులు ,
టీపీసీసీ కల్లుగీత డిపార్ట్మెంట్ కేశం నాగరాజు గౌడ్ , టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కోర్ కమిటీ సభ్యులు పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి ,
బి కే ఆర్ ఫౌండేషన్ బాలకృష్ణారెడ్డి ,
రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పి విష్ణువర్ధన్ రెడ్డి , టిపిసిసి సభ్యులు కే ప్రశాంత్ కుమార్ రెడ్డి , నర్వ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎంపీటీసీ పసుల నీరజ్ , నర్వ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీవీఎస్ చెన్నయ్య సాగర్ ,
నర్వ టౌన్ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి ,
జగదీష్ రెడ్డి , అయ్యప్ప రెడ్డి , సంజీవరెడ్డి , రామన్ గౌడ్ , గడ్డం శ్రీకాంత్ , కావాలి రవి , వంశీ , తదితరులు పాల్గొన్నారు.
నర్వలో శ్రీ ఆంజనేయ స్వామినీ దర్శించుకున్న ..వాకిటి శ్రీహరి
43
previous post