(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )24/10/23
భై0న్సామండలం కేంద్రంలో ని దమ్మ చక్ర దినోత్సవం సందర్భంగా డా. భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ విగ్రహానికి గజమల వేసి ఘన నివాళులర్పించిన ముధోల్ నియోజక వర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పవార్ రామారావు పటేల్ గారు.
ఈ రోజు 67 వ దమ్మ చక్ర పరివర్తన దినోత్సవం సందర్భంగా భైంసా పట్టణంలోని బస్టాండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి గజమాల వేసి నివాళులు అర్పించారు. అలాగే కాలోని , ఏపి నగర్ కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆ మహనీయులు
నేటి ఉద్యమాలకు ఊపిరి పోసిన,ప్రశ్నించే గొంతుకలకు దారి నిలిచి,ప్రజలంతా ఒక్కటే గొంతెత్తి పలికెనవు,హక్కులను చేర్చి దిక్కయి నిలిచాడు,రాజ్యంలో జనులకి ఓటు హక్కును ఇచ్చడు. బానిస బతుకులు వద్దని తెలిపిన రాజ్యాంగం రాసి చీకటిని చీల్చారు.ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసిన మహనీయుడు డా. భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ అని తెలియజేశారు.