Home తాజా వార్తలు 35వ రోజుకు చేరిన దీక్షలు

35వ రోజుకు చేరిన దీక్షలు

by Telangana Express

బోధన్ రూరల్,అక్టోబర్24:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)చంద్ర బాబు అక్రమఅరెస్ట్ కు నిరసనగా బోధన్ లో న్యాయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు మంగళవారం నాటికి 35 వ రోజుకు చేరాయి.ఈ దీక్షలో ఆచన్ పల్లి గ్రామస్తులు వేములపల్లి శ్రీరామ్మూర్తి,విజయ్, కొడాలిరవికుమార్,సుబ్బారావు,హరిబాబు,సత్యనారాయణ,అభిలాష్, శ్రీనివాస్,రామ్ చందర్, సుధాకర్, వాసు లు కూర్చున్నారు.

You may also like

Leave a Comment