48
బిచ్కుంద అక్టోబర్ 22:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం లోని దౌల్తాపూర్ గ్రామం లో రెండవ రోజు ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు.అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గ్రామానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు
హన్మంత్ షిండే ఆధ్వర్యంలో బిజెపి పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.