బోధన్ రూరల్,అక్టోబర్21:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) బోధన్ ఎమ్మెల్యేగా షకీల్ అమేర్ మూడవసారి గెలవాలని సాలూర మండలం తగ్గే ల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త రఘుపతి సంతోష్ పాదయాత్ర చేశారు. గ్రామం నుండి సారంగాపూర్ హనుమాన్ మందిరం వరకు పాదయాత్రగా వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.