Home తాజా వార్తలు నేడు సైదాపూర్ మండలంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ పర్యటన

నేడు సైదాపూర్ మండలంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ పర్యటన

by Telangana Express

సైదాపూర్ ఆగస్టు 24
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

తేదీ 25-08-2023 శుక్రవారం ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజయ్య సర్పంచుల ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్

హుస్నాబాద్ ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీష్ కుమార్ పర్యటన వివరాలు
వె-సైదాపూర్ మండలం
ఉదయం 9:30 నిమిషాలకు
వెన్నంపల్లి గ్రామంలో ఆర్&బీ రోడ్ నుండి సింగపూర్ వరకు బీటీ రోడ్ రెన్యువల్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం
ఉదయం 10 గంటలకు
లస్మన్నపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనానికి మరియు రెడ్డి కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన కార్యక్రమం.
ఉదయం10:45 నిమిషాలకు
వెన్నంపల్లి రోడ్ చత్రపతి శివాజీ విగ్రహం నుండి ఆరెపల్లి వరకు బిటీ రోడ్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం
ఉదయం 11:15 నిమిషాలకు*
సోమారం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన కార్యక్రమం.
ఉదయం 11.45 నిమిషాలకు*
సోమారం రోడ్ నుండి గర్రెపల్లి వరకు బీటీ రోడ్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం.
మధ్యాహ్నం 12:15 నిమిషాలకు*
సైదాపూర్ మండల కేంద్రం ఆర్&బీ రోడ్ నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు బీటీ రోడ్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం.
మధ్యాహ్నం 12.30 నిమిషాలకు*
వెన్కేపల్లి గ్రామంలో కమ్యునిటి హాల్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం.
మధ్యాహ్నం 12.45 నిముషాలకు*
వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం.
మధ్యాహ్నం 1:15 నిముషాలకు*
సైదాపూర్ మండల కేంద్రం నుండి రాయికల్ వయా ఘనపూర్ వరకు ఆర్&బీ బీటి రోడ్ రెన్యువల్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ శాఖ అధ్యక్షులు మాజీ ప్రజాప్రతినిధులు మహిళా సంఘాల నాయకులు మహిళా ప్రతినిధులు అందరూ హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు

You may also like

Leave a Comment