మిర్యాలగూడ డివిజన్ ఆగస్టు 24 తెలంగాణ ఎక్స్ ప్రెస్: జనేయేత్రి ఫౌండేషన్ సభ్యురాలు జరీనా కూతురు సనా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అవంతిపురం బధీరుల పాఠశాలలో పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి వారికి ఒక్క పూట భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ మునీర్ అహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ జనయేత్రి ఫౌండేషన్ లో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు సేవాగుణం కలిగిి ఉన్నవారు ఉన్నారు. మా ఫౌండేషన్ లో ఆర్థికంగా అంతంత మాత్రమే ఉదార హృదయంతో చుట్టుపక్కల ఉన్నవారికి. నిరాశ్రయులకు నిర్భాగ్యులకు అండగా ఉండాలని దృఢ సంకల్పం ప్రతి ఒక్క సభ్యుడులో ఉంది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తాజ్ బాబా మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రేమ అపారమైనదని దానికి ఉదాహరణ జరీనా తన యొక్క కూతురు అనారోగ్యం వల్ల స్వర్గస్తులైన వారి కూతురి పేరుతో బదురుల స్కూల్లో కేక్ కట్ చేసి పిల్లలకు భోజనం ఏర్పాటు చేశారు. తల్లిదండ్రుల ప్రేమ పిల్లలు ఉన్న లేకున్నా ఏమాత్రం తగ్గదు తల్లి పాదాల కింద స్వర్గం తండ్రి స్వర్గ ద్వారం. ఉంటుంది. తల్లిదండ్రులకు ఎంత సేవ చేసినా కూడా తక్కువే ఇలాంటి తల్లిదండ్రులు ఉండడం పిల్లల యొక్క అదృష్టం అలాంటి తల్లిదండ్రులతో మీ కొద్ది సమయాన్ని వారికి కేటాయిస్తే వారు సంతోషిస్తారు. బదిరుల పాఠశాల అధ్యాపక బృందం*l అనిసీతారామారావు.
నరసింహారావు. తులసీరామ్. నంద. శ్రీనివాసరావు. స్వప్న.తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పోగుల సందీప్. హౌస్ పెయింటర్ అమీర్ అలీ. సోఫియా. మోనా. సాయి. షాహిర్. తదితరులు పాల్గొన్నారు.
జనేయేత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సనా పుట్టినరోజు వేడుకలు
51
previous post