Home తాజా వార్తలు అభివృద్ధిలో దూసుకెళ్తున్న జవహర్ నగర్.

అభివృద్ధిలో దూసుకెళ్తున్న జవహర్ నగర్.

by Telangana Express

90లక్షల రూపాయలతో చేపట్టిన సిసి రోడ్ల పనుల పరిశీలన..

మేయర్ మేకల కావ్య..

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ ఆగస్టు 24: (తెలంగాణ ఎక్స్ ప్రెస్):జవహర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 15వ డివిజన్ శాంతి నగర్ లో హెచ్ఎండిఏ నిధులు 90లక్షల రూపాయల తో చేపట్టిన సి సి రోడ్డు పనులను సమీక్షించి కాంట్రాక్టర్ కు పలు సూచనలు చేసిన మేయర్ మేకల కావ్య.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏ ఈ రాజశేఖర్,డివిజన్ నాయకులు,నాగ భూషణం, కాంట్రాక్టర్ రాజశేఖర్, మున్సిపల్ సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment