Home తాజా వార్తలు వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేసిన సర్పంచ్ శివానందప్ప

వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేసిన సర్పంచ్ శివానందప్ప

by Telangana Express

బిచ్కుంద ఆగస్టు 24:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం,పెద్ద దేవాడ గ్రామంలో పెరిగిన 3016 నుంచి 4016 వికలాంగుల పెన్షన్ను గ్రామ సర్పంచ్ జంగం శివానందప్ప లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది

ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ పటేల్, ఉప సర్పంచ్ రాజు, సొసైటీ డైరెక్టర్ నర్సింలు, పెద్ద దేవాడ బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షులు శివరాజ్, గ్రామ పెద్దలు బసవరాజ్ దేశాయ్, గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్ లు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment