48
చిగురు మామిడి ఆగస్టు 17
( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
చిగురు మామిడి మండలం సుందరగిరి గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లను రెవిన్యూ అధికారులు పట్టుకొని చిగురుమామిడి ఎస్సై కి రెవిన్యూ అధికారుల సమాచారం ఇవ్వగా, సంఘటన స్థలానికి ఎస్సై చేరుకుని అక్రమంగా తరలిస్తున్న 6 ట్రాక్టర్ ను పోలీస్ స్టేషన్ కి తరలించినట్లు, తాసిల్దార్ తెలిపారు.