Home తాజా వార్తలు కౌలాస్ నాలా ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర బృందం

కౌలాస్ నాలా ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర బృందం

by V.Rajendernath

జుక్కల్ ఆగస్టు 16:- (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర బృందం, తెలంగాణ శతాబ్ది సందన వనాలను, కౌలాస్ నాలా ప్రాజెక్టును సందర్శించడం జరిగింది, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కిషన్ పవర్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి నరేష్ తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment