Home తాజా వార్తలు బాధిత కుటుంబ సభ్యులను ప్రమర్శించిన ఎమ్మెల్యే

బాధిత కుటుంబ సభ్యులను ప్రమర్శించిన ఎమ్మెల్యే

by V.Rajendernath

చేగుంట ఆగస్టు 17:—( తెలంగాణ ఎక్స్ ప్రెస్)

మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్ పల్లి గ్రామానికి చెందిన బిజెపి నాయకులు చింతాకుల బాలకృష్ణ మృతి చెందిన విషయం తెలుసుకొని వారి కుటుంబసభ్యులను పరామర్శించిన దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలకృష్ణ కర్ణపల్లి గ్రామంలో బిజెపి పార్టీకి సేవలు అందించాలని వారు లేత వయసులో చనిపోవడం ఎంతో బాధాకరమని వారి కుటుంబానికి ఎల్లవేళలా మా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు

ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మండల పార్టీ అధ్యక్షులు భూపాల్ గోవింద్ రెడ్డి సంతోష్ సాయిరాజ్ కర్ణంపల్లి గ్రామ కమిటీ బూత్ అధ్యక్షులు చింతకుల శ్రీశైలం కుమార్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment