Home తాజా వార్తలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ

by V.Rajendernath

ఎల్లారెడ్డి, ఆగస్టు 15:/(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )

స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఎల్లారెడ్డి సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి
జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment