Home తాజా వార్తలు ఎస్పీని కలిసిన నూతన ఎస్ఐ లు

ఎస్పీని కలిసిన నూతన ఎస్ఐ లు

by V.Rajendernath

కామారెడ్డి, ఆగస్టు 12:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
ఈ మద్యనే వచ్చిన ఎస్ ఐ ఫలితాల్లో కామారెడ్డి జిల్లాకు చెందిన 8 మంది ఎస్ ఐలుగా ఎంపికయ్యారు. శుక్రవారం వారు కామారెడ్డి జిల్లా ఎస్పీ బి.శ్రీనివాస్ రెడ్డి ని కలుసుకున్నారు. వారికి జిల్లా పోలీసు కార్యాలయములో ఎస్పీ శాలువాతో సన్మానించి, అభినందించారు. ప్రజలకు నేరుగా సేవ చేసే ఉద్యోగాన్ని సంపాదించినారని అలాంటి భావనలతోనే శిక్షణ పూర్తి చేసుకొని ప్రజలకు సేవ చేయాలని ఎస్పీ సూచించారు. ఎస్ ఐ గా ఎంపికై ఎస్పీని కలిసిన వారిలో వి. ప్రసాదరావు లింగంపేట్ మండల్ , అరవింద్ కుమార్ పిట్లం మండల్ యం.నరేష్, మాచారెడ్డి మండల్
వి. సుచిత తాడ్వాయి మండల్, పి. శిరీష బిచ్కుంద మండలం. కె. కీర్తి రాజ్ , బిర్కుర్ మండల్,
జె. హరీష్ రెడ్డి , సదాశివనగర్ మండల్ , సృజన బీబీపేట్ మండలం. వారు ఉన్నారు.

You may also like

Leave a Comment