Home తాజా వార్తలు నందు క్రియేషన్ నందకుమార్ బోయిని నటించిన దర్శకత్వం నటించిన ద్రోహం షార్ట్ ఫిలిం జోగిపేట్ సిఐ గారి చేతుల మీదగా విడుదల చేయడం జరిగింది.

నందు క్రియేషన్ నందకుమార్ బోయిని నటించిన దర్శకత్వం నటించిన ద్రోహం షార్ట్ ఫిలిం జోగిపేట్ సిఐ గారి చేతుల మీదగా విడుదల చేయడం జరిగింది.

by Telangana Express

జోగిపేట్ ఆగస్టు 11:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) నందు క్రియేషన్ దర్శకత్వంలో సిఐ చేతుల మీదగా ఈరోజు ద్రోహం షార్ట్ ఫిలిం విడుదల చేయడం జరిగింది ఇలాంటి షార్ట్ ఫిలింతో మొదలయి మీరు మంచి పేరు సంపాదించి పెద్ద సినిమాలో కూడా కొన్ని సన్నివేశాలు తో పెద్ద స్థాయికి ఎదగాలని నందు గారికి ద్రోహం షార్ట్ ఫిలిం లో చూసిన మాట్లాడుతూ మీ సన్నివేశం విశాఖ పెద్ద సినిమాలు కూడా మీరు నటించడానికి అవకాశం కలగాలని వారి బృందానికి కృతజ్ఞలు తెలియజేశారు. ఈ బృందంలో నటించిన వారు పల్లె వెంకటరమణ, ముప్పారం పద్మారావు, ఆంజనేయులు యాదవ్, పోగుల జగన్ గౌడ్, మహమ్మద్ ఖలీల్, మన్నే యాదగిరిలు నటించారు

You may also like

Leave a Comment