Home Latest కుల వృత్తుల వారికి
లక్ష చెక్కుల పంపిణీ

కుల వృత్తుల వారికి
లక్ష చెక్కుల పంపిణీ

by Telangana Express

నాలుగు మండలాల్లో 300 మందికి లక్ష చెక్కుల పంపిణీ చేసిన

  • మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి

మక్తల్. ఆగస్టు .11:- (తెలంగాణ ఎక్స్ ప్రెస్) :- పట్టణ కేంద్రం ఎంపీడీవో కార్యాలయంలో మక్తల్. నర్వ.కృష్ణ.మాగనూరు.మండలాలకు చెందిన లబ్ధిదారులకు మొదటి విడతగా 300 మందికి బీసీ బందు కుల వృత్తులకు లక్ష రూపాయల చెక్కులను పంపిణీ చేసిన మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీ జాబితాలో ఆర్థికంగా వెనుకబడిన కులాల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ బి ఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ వనజ .ప్రజ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment