Home తాజా వార్తలు నూతనప్రభుత్వ డిగ్రీ కళాశాలప్రారంభించిన : జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

నూతనప్రభుత్వ డిగ్రీ కళాశాలప్రారంభించిన : జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

by Telangana Express

మద్నూర్ ఆగస్టు 1:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కామారెడ్డి జిల్లా : మద్నూర్ మండల కేంద్రంలో మంగళవారం రోజున నూతనంగ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్ షిండే చేతుల మీదుగా ప్రారంభించారు తరువాత ఎమ్మెల్యే గారిని స్థానిక సర్పంచ్ ఎంపీపీ వాగు మారే లక్ష్మీబాయి మాజీ సొసైటీ చైర్మన్ పాకల్ వార్ విజయ్ మరియు పశువుల డాక్టర్ బండి వార్ విజయ్ కలిసి ఎమ్మెల్యే గారికి శాలువా కప్పి బొకే ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే హనుమాన్ షిండే మాట్లాడుతూ మద్నూర్ మండల ప్రజల యువకుల యొక్క కొన్ని సంవత్సరాల కళ నెరవేరిందని మరియు డిగ్రీ కళాశాల యొక్క విద్యార్థులు అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయని తెలిపారు మరియు మద్నూర్ మండల ప్రజలకు ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు.

You may also like

Leave a Comment