Home తాజా వార్తలు హున్సా లో మాజి మంత్రి జన్మ దిన వేడుకలు

హున్సా లో మాజి మంత్రి జన్మ దిన వేడుకలు

by Telangana Express

బోధన్ రూరల్,ఆగస్ట్2:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
బోధన్ మండలం హున్సా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు మందర్న రవి, నాయకులు చీల శంకర్, వినోద్ బాబా, గంగారం, ఖాజాపూర్ అశోక్, శంకర్, ఈరయప్ప, పల్లె అశోక్, చిద్రపు రాములు, ప్రహ్లాద్, ప్రకాష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment