జోగిపేట్ జూలై 27:-(తెలంగాణ ఎక్స్ప్రెస్) ఆందోల్ జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డు లో భారీగా కురిసిన వర్షం వల్ల వార్డులోని ఇల్లు కూలడం జరిగింది జరిగింది అలాగే రోడ్లు గుంతలు పడి వర్షపునీరుతో నిండి వాహనదారులకు వాన దారులకు ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ క్రమంలో 12 వార్డు కౌన్సిలర్ నాగరాజ్ మరియు మున్సిపల్ కమిషనర్ పర్యటించారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కూలిన ఇండ్ల నుండి ప్రజలను సురక్షిత ప్రాంతానికి పంపడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి వెళ్లి సురక్షితంగా ఉండాలని సూచించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇటువంటి ఇబ్బందులు ఉన్న మున్సిపల్ దృష్టికి తీసుకురావాలని సూచించారు
ఆందోల్ జోగిపేట్ మున్సిపల్ పరిధిలోని భారీ వర్షానికి కూలిన ఇల్లు వాటిని పరీక్షిస్తున్న 12 వార్డ్ లో మున్సిపల్ కమిషనర్ మరియు వార్డ్ కౌన్సిలర్.
43
previous post