మక్తల్. జులై. 27 (తెలంగాణ ఎక్స్ ప్రెస్) : నియోజకవర్గం అమరచింత మున్సిపాలిటీ పరిధిలోని జగన్ వాడ కి చెందిన అంగన్వాడీ ఆయా గా పనిచేస్తున్న ఫాతిమా W/0 కమ్రుద్దీన్ గారు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తూ నిన్న చనిపోవడం జరిగింది…
ఆసుపత్రిలో బిల్ కట్టడానికి 65,000/- నగదు అవసరం ఉండగా వారి కుటుంబ సభ్యులు అమరచింత స్థానిక బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు రమేష్ ముదిరాజ్ గారిని, నాగభూషన్ గౌడ్ గార్లను సంప్రదించగా వారు మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి గారికి విషయం తెలియజేయగా ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి 65,000/- రూపాయల LOC మంజూరు చేయడం జరిగింది….
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి
33