జోగిపేట్ జులై 27:-(తెలంగాణ ఎక్స్ప్రెస్) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కిసాన్ సన్మాన్ నిధి రైతుల ఖాతా లో జమ చేస్తున్న సందర్భంగా ఈరోజు జోగిపేట లోని మన గ్రోమోర్ కేంద్రంలోని ట్రేడింగ్ కంపెనీ లో ప్రధానమంత్రి కిసాన్ లబుద్ధి కేంద్రం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కిసాన్ సన్మానిధి కి ఒక లక్ష 25 వేలు కిసాన్ సమృద్ధి కేంద్రాల ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జాతికి అంకితం చేస్తూ సందర్భంగా. జోగిపేట ట్రేడర్స్ లో టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారం వీధించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను. యూరియా. డి ఏ పి ఎరువుల పైన కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ నీ యూరియా మేనేజర్ సురేష్ గారు రైతులకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు సయ్య సాయి. జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్. మండల అధ్యక్షులు నవీన్ పట్టణ ప్రధాన కార్యదర్శి సుమన్ బిజెపి నాయకులు అర్జున్. శివశంకర్ .
అజిత్. మరియు గ్రోమోర్ మేనేజర్ సురేష్ కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు
మన ప్రియతమా ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఒక లక్ష 25 వేల రైతు సమృద్ధి కేంద్రాలను ప్రారంభిస్తున్న సందర్భంగా ఫర్టిలైజర్ షాపులో రైతుల సమక్షంలో ఈ కార్యక్రమం వీక్షించడం జరిగింది.
46
previous post