౼నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
వాకిటి శ్రీహరి,,
కృష్ణ. జూలై. 26(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కృష్ణ మండలం కృష్ణ నది పక్కన ఉన్న కుసుమూర్తి,తంగడిగి,
హిందూపూర్,గుడెబల్లూర్,
టైరోడ్,చెక్ పోస్ట్, రైతులు గ్రామ ప్రజలు రాష్ట్రంలో గత కొన్నాళ్లుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా కృష్ణ నదిలో ఇంకా నీళ్లు ఎక్కువ వచ్చి ఉధృతంగా ప్రవాహించ వచ్చు.
పొలాలకి వెళ్లే వర్షం కురుస్తున్న సమయంలో విద్యుత్ మోటార్లు వద్దకు వెళ్లి స్విచ్ ఆన్ చేయవద్దని దారిలో
వెళ్లేటప్పుడు రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలు పట్టుకుంటే విద్యుత్ షాక్ కొట్టి ప్రమాదం ఉందని అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.కాబట్టి నది పరివాహక ప్రాంతాల కారణంగా కాబట్టి రైతులు పశువుల, కాపరులు, చేపల వేటకు, మత్స్యకారులు , జాగ్రత్తగా ఉండాలని కోరుతూ, నది పరివహక ప్రాంతమును చూడటానికి కానీ, దాటడానికి గాని ప్రయత్నించకుండ జాగ్రత్తగా ఉండాలి. వీళ్లైనంత వరకు పాత మట్టి ఇళ్ళల్లో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా పొలాల దగ్గర ఉండేవారు పిడుగులు పడే అవకాశం ఉంది కావున, చెట్లు కింద ఉండరాదని కోరుచున్నాము. అలాగే వీలైనంత వరకు ప్రయాణాలను తగ్గించుకోవాలని కోరుకుంటూ, మరీ ముఖ్యంగా ద్విచక్ర వాహన దారులు తప్పక హెల్మెట్ ధరించాలి. కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ కావున కృష్ణా మండలం ప్రజలు ఈ వర్ష కాలానికి అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.